Home » SIA
2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. �
జమ్ముకశ్మీర్ యంత్రాంగం కొత్త యాంటీ టెర్రరిజం బాడీని ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు