-
Home » Sichuan
Sichuan
China : ఏ పనీ చేయడట.. ప్రశాంతత కావాలట.. 200 రోజులుగా టెంట్లోనే ఉంటున్న యువకుడు
May 20, 2023 / 04:03 PM IST
29 సంవత్సరాలు అంటే చక్కగా ఉద్యోగం చేసుకుని సెటిల్ అయ్యే వయసు. కానీ ఓ యువకుడికి ఏ పనీ పాటా లేకుండా ప్రశాంతంగా బ్రతకాలని ఉందట. ఓ టెంట్ వేసుకుని 200 రోజులుగా అందులోనే నివాసం ఉంటున్నాడు. అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.