sick kitten

    పిల్లి కూనలకు అస్వస్థత..హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి పిల్లి

    March 31, 2021 / 05:31 PM IST

    Mother cat carries her sick kitten into hospital : అమ్మతనం అనేది మనుషులకైనా జంతువులకైనా..పక్షులకైనా ఒక్కటే. పిల్లలకు ప్రమాదం జరుగుతుందని తెలిస్తే తన ప్రాణాలను పణ్ణంగా పెడతాయి జంతువులు కూడా. పిల్లలకు నలతగా ఉంటే తల్లి ప్రాణం ఊరుకుంటుందా?తల్లడిల్లిపోతుంది. అది మనిషి అయినా �

10TV Telugu News