Home » sickle
మహిళా న్యాయవాదిపై ఒక దుండగుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపైనా దాడి చేశాడు. అడ్వకేట్స్ ఆఫీసులోనే, గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది.
సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఓటర్ల నాటి పసిగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక యశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా