Home » Sid Shriram
కరోనా తగ్గుముఖం పడుతుండడంతో సినీ మేకర్స్ వాళ్ళ సినిమాలకి సంబంధించి రిలీజ్లు, అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. బడా బడా స్టార్ల సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అందరూ వరసబెట్టి..
తెలుగులో ఇప్పుడు మరో కొత్త గొంతు తళతళలాడుతున్న సంగతి తెలిసిందే. అదే సిద్ శ్రీరామ్. ఈ మధ్య కాలంలో సిద్ పాట లేకుండా సినిమా హిట్ కావడం కష్టమే అనేలా మారిపోయింది పరిస్థితి.
ఈ మధ్య కాలం దక్షణాది సినిమా పాటలలో హిట్ నంబర్స్ లో ఎక్కువ శాతం సిద్ శ్రీరామ్ పాటలే. చిన్న సినిమాలలో కూడా శ్రీరామ్ గొంతు వినిపిస్తే ఆ పాట రేంజ్ మారిపోతుంది. ఇక శ్రేయ ఘోషల్ గురించి..
ప్రియురాలిని పొగడాలంటే కాస్త కళ కావాలి. ఆ పొగడ్త అందరికీ చేత కాదు. ఇక పాటలో స్త్రీని పొగడాలంటే అందరి గొంతు అందుకు నప్పదు. అయితే, స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన