siddapuram

    నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

    October 26, 2020 / 04:33 PM IST

    Nara Lokesh Narrow Escape : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దాపురంలో లోకేష్ ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాల్�

10TV Telugu News