Home » Siddaramaiah loses cool
ఆయన ఓ సీనియర్ నేత. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పైగా మాజీ ముఖ్యమంత్రి. అలాంటి నాయకుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి. మరీ ముఖ్యంగా మహిళల పట్ల. స్త్రీలకు మర్యాద, గౌరవం ఇవ్వాలి. కానీ కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మాత్రం లిమిట్