-
Home » Siddharth emotional
Siddharth emotional
Siddharth : ఆవిడ కాళ్ళకి కిందపడి మరీ నమస్కారం చేసిన సిద్దార్థ్.. ఎవరు ఆమె?
June 9, 2023 / 07:43 AM IST
తాజాగా సిద్ధార్థ్ నటించిన టక్కర్ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా టక్కర్(Takkar) సినిమాను తెలుగు, తమిళ్ లో భారీగానే ప్రమోట్ చేశారు.