-
Home » siddharth Movies
siddharth Movies
Siddharth : భారతీయుడు 2 సినిమాపై సిద్దార్థ్ కామెంట్స్.. ఆ పాత్రలో నటిస్తున్నాడట..
June 1, 2023 / 09:42 AM IST
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సిద్దార్థ్. తాజాగా హీరో సిద్దార్థ్(Siddharth) భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడాడు.
Siddharth : వరుస సినిమాలతో.. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న సిద్దార్థ్..
April 19, 2023 / 10:47 AM IST
సిద్ధార్థ్ ఫుల్ ఫామ్ లో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇటీవల సిద్ధార్థ్ పుట్టిన రోజు కావడంతో ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.