-
Home » Siddharth Wedding Photos
Siddharth Wedding Photos
గుడిలో సింపుల్గా పెళ్లి.. సిద్దార్థ్ - అదితి రావు హైదరి పెళ్లి ఫొటోలు చూశారా?
September 16, 2024 / 12:18 PM IST
హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్దార్థ్ వివాహం నేడు ఉదయం ఓ గుళ్లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.