-
Home » Siddhi Idnani cute photo shoot in Train
Siddhi Idnani cute photo shoot in Train
Siddhi Idnani : ట్రైన్లో ఫొటోలకి క్యూట్‌గా ఫోజులిచ్చిన సిద్ధి ఇద్నాని..
January 28, 2023 / 11:23 AM IST
హీరోయిన్ సిద్ధి ఇద్నాని ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ క్యూట్ గా ఫొటోలకి ఫోజులిచ్చి ఆ ఫోటోలని తన సోష మీడియాలో షేర్ చేసింది.