Home » Siddhi Idnani Latest Stills
హీరోయిన్ సిద్ధి ఇద్నాని ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ క్యూట్ గా ఫొటోలకి ఫోజులిచ్చి ఆ ఫోటోలని తన సోష మీడియాలో షేర్ చేసింది.
సొట్టబుగ్గల చిన్నది సిద్ధి ఇద్నాని చీరకట్టులోనూ చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందాల ఆరబోతతోనే కాదు, చీరకట్టులోనూ తనకు తానే సాటి అని నిరూపిస్తోంది ఈ బ్యూటీ.