Home » Siddhi Idnani photos
నటి సిద్ధి ఇద్నానీ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా చీరలో వచ్చి క్యూట్ గా నవ్వుతూ అలరించింది.
అందాల భామ సిద్ధి ఇద్నాని.. వైట్ డ్రెస్సులో సోయగాలు ఒలికిస్తూ ఫిదా చేస్తున్నారు.
హీరోయిన్ సిద్ధి ఇద్నాని ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ క్యూట్ గా ఫొటోలకి ఫోజులిచ్చి ఆ ఫోటోలని తన సోష మీడియాలో షేర్ చేసింది.