Home » Siddhi Vinayaka Temple
ఇటీవల అక్కినేని విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు మొదటిసారి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. దీంతో చరణ్ మాలలో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు.