-
Home » Siddipet Collector Join In TRS
Siddipet Collector Join In TRS
Siddipet : సిద్దిపేట కలెక్టర్ రాజీనామా…టీఆర్ఎస్లో చేరుతున్నా
November 15, 2021 / 02:48 PM IST
తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని సిద్ధిపేట కలెక్టర్ ప్రకటించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది.