-
Home » Siddipet Congress
Siddipet Congress
సిద్ధిపేట కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? డీసీసీ అధ్యక్షురాలి తీరుపై అసంతృప్తి ఎందుకు?
March 28, 2026 / 09:58 PM IST
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి.. ఆమె తీరే కారణం అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు జరగా.. ఒక్క హుస్నాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.