Home » Siddipet Former Collector
బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్గా మారబోతున్నారా? తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలిటిక్స్ వైపు చూస్తున్నారా? వచ్చే ఎన్నికల ముందు.. రాజకీయాలతో సంబంధం లేని వాళ్లంతా.. అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.