sidditeta

    సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు జరిమానా

    December 20, 2019 / 04:01 PM IST

    సిద్దిపేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు రూ.45 వేల జరిమానా విధించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) స్థానిక కొత్త బస్టాండ్, శివమ్స్ గార్డెన్

10TV Telugu News