-
Home » Sidhu Moose Wala
Sidhu Moose Wala
Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి
పంజాబ్, తరన్ తారన్లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.
Gangster Goldy Brar: గోల్డీ బ్రార్ వ్యవహారం టాప్ సీక్రెట్.. అమెరికాతో చర్చిస్తున్నాం: పంజాబ్ సీఎం భగవంత్ మన్
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.
Sidhu Moose Wala: సిద్ధూ మూసే వాలా హత్య కేసు… కాలిఫోర్నియా పోలీసుల అదుపులో కీలక సూత్రధారి గోల్డీ బ్రార్
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
Indian soldiers dance: సిద్ధూ మూసేవాలా పాట ప్లే చేసిన పాక్ ఆర్మీ.. సరిహద్దులో భారత సైనికుడి డ్యాన్స్.. వీడియో వైరల్
పాక్ భూ భాగంపై భారతీయ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట ప్లే అయింది. అది కూడా భారత్-పాక్ సరిహద్దులో. దీంతో దగ్గర్లో ఉన్న భారత సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
: గాయకుడు సిద్ధూ మూస్వాలా హంతకులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూను హత్యచేసిన తరువాత వారు కారులో వెళ్తూ తుపాకులు ఊపుతూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
Sidhu Moose Wala: సిద్ధూ హంతకుడు అరెస్టు.. వయస్సు 19 ఏళ్లే!
అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు.
Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.
Rahul Gandhi: సిద్ధూ ఫ్యామిలీని కలవనున్న రాహుల్ గాంధీ
ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్‌లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు.
Sidhu Moose Wala: ఎన్నికల్లో పోటీపై సిద్ధూ తండ్రి స్పష్టత
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.
Sidhu Moose Wala: సిద్ధూ మూస్ వాలా హత్య కారణంగా జైలులో గొడవలు
పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పలువురు గ్యాంగ్స్టర్లు విభిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసిన పోస్టుల కారణంగా ఫిరోజ్‌పూర్ సెంట్రల్ జైలులో అల్లర్లు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం జైలు వాతావరణమంతా హింసాపూరితంగా మారిపోయింది.