Home » Sidhu Moosewala
పంజాబ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం అని లారెన్స్ చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించ�
ఆయన మరణం తర్వాత విడుదలైన తొలి పాట ఇదే. దీన్ని యూట్యూబ్‌లో ‘ఎస్‌వైఎల్’ పేరుతో ఈ నెల 23న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.
30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని తూట్లు పొడిచారు. సిద్ధూ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.(Sidhu Moosewala's postmortem)
పంజాబ్ పోలీసులు సోమవారం ఓ వివాదాస్పద కేసులో పంజాబీ సింగ్ సిధూ మూసేవాలాతో పాటు 8మందిపై చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. షూటింగ్ రేంజ్లో AK-47తో వీడియో సాంగ్ తీశారు. ఈ ఘటనపై సంగ్రూర్ డీఎస్పీ(హెడ్ క్వార్టర్స్) ద�