-
Home » SIFF 2021
SIFF 2021
Soorarai Pottru : షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సూరరై పోట్రు’..!
May 14, 2021 / 10:48 AM IST
‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎస్ఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వరకు జరిగే చిత్రాల ప్రదర్శనలో పనోరమ కేటగిరీల ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు..