Home » SIIMA 2023
SIIMA అవార్డుల్లో టాలీవుడ్‌కి కోడలుగా మృణాల్ ఠాకూర్ అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాంతార సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది కన్నడ భామ సప్తమి గౌడ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది సప్తమి. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లో సప్తమి గౌడ ఇలా హంసలా తెలుపు డ్రెస్ లో మెరిపించింది.
శివాత్మిక ఇటీవల సైమా అవార్డుల వేడుకకు దుబాయ్ వెళ్లగా అక్కడ ఇలా రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఏడాది SIIMA-సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి రెడ్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
దక్షణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే SIIMA-సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. 2023 గాను సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. హీరో రానా దగ్గు�