Home » SIIMA Awards 2022
తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆమె నటించిన క్రాక్, నాంది చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా జరుగుతున్న SIIMA అవార్డులు 2022లో క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రక�
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు.
ప్రతియేటా నిర్వహించే సైమా అవార్డ్స్ దక్షిణాదిన జరిగే టాప్ అవార్డ్స్ ఫంక్షన్‌గా గుర్తింపు సాధించింది. ఈయేడు బెంగళూరులో నిర్వహిస్తున్న SIIMA అవార్డ్స్ 2022లో తొలిరోజు పాల్గొన్న కొందరు సెలబ్రిటీలు వీరే.