Home » SIIMA IN Dubai
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరగగా నిధి అగర్వాల్ ఇలా స్పెషల్ డ్రెస్ తో మెరిపించింది.
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. అవార్డులు అందుకున్న మన సెలబ్రిటీలు స్టేజిపై తమ అవార్డులతో అలరించారు.