Home » Sikh Men
ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ఏది అడ్డురాదని నిరూపించారు సిక్కు యువకులు. మత విశ్వాసాలను కూడా పక్కనపెట్టి మరి.. ఆపదలో ఉన్న ఇద్దరి ప్రాణాలను కాపాడారు సిక్కు సోదరులు.