-
Home » Sikh Officer Sukhbir Toor
Sikh Officer Sukhbir Toor
US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..
September 28, 2021 / 11:28 AM IST
అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి డ్యూటీలో తలపాగా ధరించి పాల్గొనటానికి అనుమతి లభించింది. యూఎస్ మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం మొదటిసారి.