Home » Silage
పాతరలోని గడ్డి 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటుంది. వాడకానికి గుంతను తెరేటప్పుడు మొత్తం తెరవకుండా, ఒక మూల కొద్దిగాతెరవి వాడుకుంటూ, మళ్లీ మూసి వేస్తూ ఉండాలి.