Home » silicon carbon batteries
Oppo Smartphones : ఒప్పో స్మార్ట్ఫోన్లు 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ బ్యాటరీలతో రానున్నాయి. వచ్చే నెలలోగా 7,000mAh బ్యాటరీతో ఫోన్‌ను రిలీజ్ చేయవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.