Silk Worms Cultivation

    పట్టుపురుగుల పెంపకంలో పట్టుసాధించిన యువరైతు

    November 3, 2023 / 05:00 PM IST

    రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే  స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది.

10TV Telugu News