Home » silky ants
కష్టానికి..క్రమ శిక్షణకు మారు పేరు అయిన చీమల గురించి శాస్త్రవేత్తలు మరో కొత్త విషయం చెప్పారు. చీమలు మనిషిలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయని కనుగొన్నారు.