Home » Silver medalist
టోక్యో పారా ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సిల్వర్ మెడల్ విజేత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.