-
Home » silver price falling
silver price falling
భారీగా తగ్గిన వెండి ధర.. ప్రధాన కారణాలివే.. మళ్లీ కిలో వెండి రూ.లక్షకు చేరుతుందా..?
February 3, 2026 / 08:43 AM IST
Silver Price : సోమవారం ప్యూచర్ ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ.33వేలు తగ్గింది. చివరికి 12.48శాతం తగ్గి.. రూ.2,32,500 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి.