Home » silver price in hyderabad
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు �
బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 29వ తేదీ గురువారం 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. హైదరా�