-
Home » SIM ejector pin
SIM ejector pin
Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!
July 7, 2022 / 05:07 PM IST
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది.. అదే.. Realme GT Neo 3 అనే కొత్త థోర్ లవ్, థండర్ లిమిటెడ్ ఎడిషన్ను కంపెనీ రిలీజ్ చేసింది.