Home » SIM Swapping Scam
SIM Swapping Scam : సిమ్ స్వాపింగ్ స్కామ్‌తో జాగ్రత్త.. స్కామర్ మీ SIM కార్డ్‌కు మీకు తెలియకుండానే యాక్సెస్‌ను చేయగలడు. మీ ఫోన్ నంబర్‌ను వారి వద్ద ఉన్న SIM కార్డ్‌కి లింక్ చేయడమే సిమ్ స్వాపింగ్ స్కామ్ అని పిలుస్తారు.