Home » Simbu film updates
తమిళ నటుడు శింబు వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. తన చుట్టూ సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.