Home » simbu song
తమిళ్ హీరో శింబు ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవలే రామ్ వారియర్ సినిమాలో కూడా బులెట్ సాంగ్ పాడి మెప్పించారు. ఈ పాట బాగా వైరల్ అయింది. తాజాగా శింబు మరో తెలుగు పాట పాడనున్నారు...........