Home » SIMHADRI Movie
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ మూవీ రేర్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..