simple tips to keep fit during monsoon

    Stay Fit During Monsoons : వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు 5 చిట్కాలు

    July 12, 2023 / 07:45 AM IST

    వర్షాకాలంలో ఎండగా ఉండకపోయినా తేమ కారణంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. తిమ్మిరి, తలనొప్పి మరియు అలసటను నివారించడానికి తగినంత నీరు లేదా కొబ్బరి నీరు, నిమ్మ నీరు, మజ్జిగ, సూప్‌లు,వెజ్ జ్యూస్‌లు మొదలైన తక్కువ కేలరీల ద్రవాలను తాగటం మంచిది.

10TV Telugu News