Home » Simran Choudhary is intoxicating the boys with her intoxicating looks
ఈ నగరానికి ఏమైంది, సెహరి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హైదరాబాద్ బ్యూటీ వరుస ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే కుర్రాళ్లను మత్తులో దించేలా మథు ఎక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.