Simran Choudhary Latest Photoshoot

    Simran Choudhary : డార్క్ మోడ్‌లో సిమ్రాన్ సిత్రాలు..

    December 13, 2022 / 01:38 PM IST

    ఫెమినా మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకొని తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి 'సిమ్రాన్ చౌదరి'. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ హైదరాబాద్ భామ.. తాజాగా డార్క్ మోడ్‌లో సిత్రాలు పోతు ఫోటోలకు ఫోజులిచ్చింది.

10TV Telugu News