Home » Simran Choudhary Photo Shoot
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తాజాగా తన రాబోయే సినిమా అథర్వ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనగా ఇలా మోడరన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో పోజులిచ్చింది.
అధర్వ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇలా రెడ్ లాంగ్ ఫ్రాక్ తో మెరిపించింది.
పలు సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి తాజాగా ఇలా షార్ట్ డ్రెస్లో బైక్ పై స్టైలిష్ గా ఫోజులిచ్చింది.