-
Home » Singanamala Ramesh
Singanamala Ramesh
పవన్, మహేష్ సినిమాలకు 100 కోట్ల నష్టం వచ్చినా పట్టించుకోలేదు.. నిర్మాత వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..
February 5, 2025 / 03:40 PM IST
సింగనమల రమేష్ చివరగా తీసిన మహేష్ బాబు ఖలేజా, పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాలు పరాజయం పాలయి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.