Home » Singapore Airlines
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్-సింగపూర్ మధ్య ఎయిర్ బస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. విమాన సేవలు ఈ నెల 30వ తేద