Home » Singapore Covid Cases
సింగపూర్లో కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సింగపూర్ కరోనా కొత్త కేసుల్లో మూడొంతుల మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే ఉన్నారట..