Singapore summit

    Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఎల్జీ మధ్య మరో వివాదం

    June 26, 2022 / 07:51 PM IST

    తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.

10TV Telugu News