-
Home » Singareni Diwali Bonus 2026
Singareni Diwali Bonus 2026
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!
October 30, 2026 / 05:42 PM ISTSingareni Diwali Bonus : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ.419 కోట్లు ప్రకటించారు. నవంబర్ 5న 38 వేల మంది అర్హులైన కార్మికుల ఖాతాల్లో గరిష్ఠంగా రూ.1,10,250 జమ కానుంది. పూర్తి వివరాలివే..