Home » singareni employees
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది కంట
సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు.
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు.