-
Home » Singaro Singa Music Video
Singaro Singa Music Video
శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
July 18, 2024 / 06:00 PM IST
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.