Home » Singer AP Dhillon
తాజాగా ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఇండో అమెరికన్ సింగర్ AP ధిల్లాన్ స్టేజిపై గిటార్ పగలగొట్టడంతో ఈ వీడియో వైరల్ గా మారి విమర్శలకు దారి తీసింది.